TS Govt Lands Auction : TRS అత్యంత ధనిక పార్టీగా ఎలా ఎదిగింది? | TRS Assets
  • 3 years ago
All India Congress Committee ( AICC) spokesperson Dr Dasoju Sravan has slammed the TRS government Over government lands auction.
#TelanganaGovtLandsAuction
#DrDasojuSravan
#TRSAssets
#MKodandaReddy
#AllIndiaKisanCongress
#TelanganaGovt
#TRS
#CMKCR

తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకానికి ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. బిడ్ రిజిస్ట్రేషన్లకు జులై 13 చివరి తేదీ అని... 15వ తేదీన వేలం ఉంటుందని తెలిపింది. ఈ నెల 25న ప్రీబిడ్ సమావేశం ఉంటుందని పేర్కొంది. నిధుల సమీకరణలో భాగంగా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను విక్రయించాలని సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Recommended