Chetan Sakariya Tough Journey Before Debut TeamIndia Call-Up | Oneindia Telugu
  • 3 years ago
Wish my father was here: Chetan Sakariya reflects on 'emotional ride' as he receives maiden India call-up
#Chetansakariya
#Teamindia
#Indiavssrilanka

ఆ దేవుడు తనకు ఓ వైపు కష్టాలను ఇస్తూనే మరోవైపు సంతోష క్షణాలను అందిస్తున్నాడని రాజస్థాన్ రాయల్స్ యువ పేసర్ చేతన్ సకారియా అన్నాడు. తమ్ముడు మరణించిన మరుసటి నెలలోనే ఐపీఎల్ బిగ్ కాంట్రాక్ట్ దక్కితే.. తన తండ్రి మరణం తర్వాత భారత జట్టు పిలుపు అందుకున్నానని తెలిపాడు. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడం తన తండ్రి కలని, ఆయన ఇప్పుడుంటే సంతోషించేవాడని సకారియా చెప్పుకొచ్చాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా సకారియా తమ్ముడు ఆత్మహత్య చేసుకోగా.. ఐపీఎల్ 2021 సీజన్‌ అర్థంతరంగా ఆగిపోయిన తర్వాత అతని తండ్రి కంజి భాయ్ కోవిడ్‌తో మరణించాడు.
Recommended