Telangana Lockdown Relaxations | 6:00 AM - 5:00 PM | Oneindia Telugu
  • 3 years ago
Telangana Lockdown: Covid-19 curbs in Telangana will remain relaxed each day between 6am to 5pm during the lockdown. Earlier, the relaxation period was between 6am to 1pm.
#TelanganaLockdownRelaxations
#Ameerpet
#Hyderabad
#TelanganaLockdownTimings
#Lockdownrelaxations
#COVID19
#CMKCR
#TRSGovt

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, పగటిపూట సడలింపును మరింత పెంచింది. సడలింపు అవకాశం రావడంతో కొద్దిగా ఇబ్బందులు తొలగినట్లుగా భావిస్తున్నారు చిరు వ్యాపారులు, ఇతర పనులు చేసుకునే వారు. ఇప్పటి వరకు ఉదయం 6 నుంచి ఒంటి గంట వరకు ఉండగా, ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు పెంచింది.
Recommended