Anantapur : అత్యాధునిక సౌకర్యాలతో కోవిడ్ హాస్పిటల్ ప్రారంభించిన Ys Jagan || Oneindia Telugu
Andhra Pradesh: Anantapur district administration sets up Covid hospital with 500 oxygen beds in 15 days
#Andhrapradesh
#Ysjagan
#Anantapur
#Covid19
ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశాన్ని తీవ్రంగా దెబ్బ కొడుతోంది. అన్ని రాష్ట్రాల తరహాలోనే ఏపీలోనూ ఆక్సిజన్ కొరత నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 38 వేలకు పైగా ఉన్న కరోనా వైరస్ పేషెంట్లకు అవసరమైన చికిత్సను అందించడానికి చాలినన్ని ఆసుపత్రులు అందుబాటులో ఉండట్లేదు. ఐసీయూలు, పడకలు, వెంటిలేటర్ల కొరత వేధిస్తోంది. ఈ పరిస్థితుల్లో జగన్ సర్కార్.. యుద్ధ ప్రాతిపదికన 500 పడకల సామర్థ్యంతో కూడిన ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొచ్చింది