IPL 2021: 50% Crowd In UAE For The Second Phase Of IPL 2021? | Oneindia Telugu

  • 3 years ago
IPL 2021: Accoridng to the latest reports the Indian Premier League (IPL) 2021 will be expected to restart from September 19. some of the reports suggested that allowing crowds isn’t a major concern for the Emirates Cricket Board (ECB) and the BCCI unless for an intervention from the local government.
#IPL2021UAE
#50percentCrowdforIPLmatches
#vaccinatedfans
#ECB
#IPL2021Phase2
#IPL2021secondphase
#CPL2021Schedule
#GlennMaxwell
#BCCI
#SpectatorsAllowedForIPL2021

ఐపీఎల్‌ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి( బీసీసీఐ) నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్​లకు ప్రేక్షకులను అనుమతించే విషయమై ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ యూఏఈ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఓ జాతీయ చానెల్​ వివరాల ప్రకారం.. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో ప్రేక్షకులను అనుమతించేలా ఇరు బోర్డులు ప్రయత్నాలు చేస్తున్నాయంట.

Recommended