Ind Vs SL 1999 WC Highlights | Dada, Dravid 318 Run Partnership || Oneindia Telugu
  • 3 years ago
On this day in 1999, Ganguly, Dravid formed 318-run stand against Sri Lanka in Taunton
#Bcci
#SouravGanguly
#RahulDravid
#Indvssl

22 ఏళ్ల క్రితం.. సరిగ్గా ఇదే రోజు(1999 మే 26న) భారత్ క్రికెట్‌లో అద్భుతం చోటు చేసుకుంది. టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌ పరుగుల విధ్వంసం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించారు. అదే పనిగా బౌండరీలు బాదుతూ.. ప్రతీ బౌలర్‌ను ఉతికి ఆరేసారు. ఐపీఎల్ అంటే తెలియని ఆ రోజుల్లోనే అభిమానులకు ధనాధన్ ఇన్నింగ్స్ మజా చూపించారు. ఐసీసీ 1999 వన్డే ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు దిగ్గజాలు ఆడిన ఈ వీరోచిత ఇన్నింగ్స్‌ను నైంటీస్ అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు.
Recommended