Bitcoin Crash బ్యాంకింగ్ సేవలు ఆపేసిన China | Ethereum, Dogecoin | Cryptocurrencies|Oneindia Telugu
  • 3 years ago
Prices of popular cryptocurrencies like Bitcoin, Etherium and DogeCoin have dropped massively in the last 24 hours.
#BitcoinCrash
#cryptocurrencies
#Etherium
#Dogecoin?
#China
#BitcoinPricedroppedmassively
#investors
#HowBitcoinWorks

క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్ వ్యాల్యూ దారుణంగా పతనమైంది. గత నెలలో ఓ సమయంలో 64వేల డాలర్ల పైకి చేరిన ఈ క్రిప్టో ఇప్పుడు ఏకంగా 37,000 డాలర్ల స్థాయికి పడిపోయింది. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు, క్రిప్టో కరెన్సీకి బ్యాంకింగ్ సేవలను చైనా నిలిపివేయడం వంటి వివిధ కారణాలతో బిట్ కాయిన్ పడిపోయింది.
Recommended