SRH ఆరెంజ్ ఆర్మీ స్టైల్.. తక్కువ ధరకే విలువైన ఆటగాళ్లు Interesting Facts || Oneindia Telugu
  • 3 years ago
Sunrises Hyderabad (SRH): Some of the most interesting facts about Sunrises Hyderabad (SRH). They replaced the Deccan Chargers in 2012 which was terminated because of extreme financial issues. Kalanithi Maran, the media baron of Sun TV Network, bought the franchise and named it Sunrisers Hyderabad.
#SunrisesHyderabad
#SRHUnknowninterestingfacts
#DavidWarner
#SunTVNetwork
#DeccanChargers
#KaviyaMaran
#ManishPandey
#KaneWilliamson

ఆడింది ఏనిమిది సీజన్లు.. ఓ సారి చాంపియన్‌షిప్.. ఇంకోసారి రన్నరప్.. నాలుగు సార్లు ప్లే ఆఫ్స్.. ఇంకో రెండు సార్లు ఆరో స్థానం... ఐపీఎల్‌లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానమిది. చూస్తుండగానే పాయింట్ల పట్టికలో పైకెళ్లడం.. చడీచప్పుడు లేకుండా ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లడం ఆ జట్టుకు వెన్నతో పెట్టిన విద్య.జట్టును నడిపించేది ఎవరైనా పెర్ఫామెన్స్‌లో తేడా ఉండదు. టీమ్ బ్యాలెన్స్‌లో మార్పు కనిపించదు. రెండు వైపులా పదునున్న కత్తిలా ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్‌లో ఇరగదీసి ప్రత్య్రర్థి తలవంచడం ఆరెంజ్ ఆర్మీ స్టైల్.. దాంతో ధనాధన్ లీగ్‌లో నిలకడకు మారుపేరుగా నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఆ జట్టుకు సంబంధించి ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
Recommended