AB de Villiers Retirement : Play For India - Twitter Goes Berserk || Oneindia Telugu
  • 3 years ago
AB de Villiers has decided against a return to international cricket and will not play for South Africa at the Twenty20 World Cup that is scheduled to take place in India later this year, officials confirmed on Tuesday. ‘Play for India’ – Twitter goes berserk after AB de Villiers confirms retirement ‘once and for all’
#ABDRetirement
#ABDPlayForIndia
#ABdeVilliersRetirementFinal
#ABdeVilliersinternationalRetirement
#ABDwillnotplayforSA
#CSA
#RCB
#SouthAfrica
#ABdeVilliersinternationalcomeback
#fansonABDRetirement
#ABDeVilliersComebackInternationalCricket

టీ20 వరల్డ్‌కప్‌ ముందు సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకొంటాడనే ఊహాగానాలకు క్రికెట్‌ సౌతాఫ్రికా (సీఏ) తెరదించింది. అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి మళ్లీ అడుగుపెట్టబోడని ప్రకటించింది. ఈ ప్రకటనతో ఏబీడీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా భారత అభిమానులు అతన్ని భారత పౌరసత్వం తీసుకొని టీమిండియాకు ఆడాలని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. దాంతో ఏబీడీ ట్యాగ్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
Recommended