Arjan Bhullar Becomes First Indian-Origin Fighter To Win MMA World Title || Oneindia Telugu

  • 3 years ago
Arjan Bhullar becomes first Indian-origin fighter to win world title at top-level MMA event
#ArjanBhullar
#MixedMartialArts
#ArjanBhullarFirstIndianOriginFighter
#MMAWorldTitle
#UFC
#MMAWorldTitle

మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ (ఎమ్‌ఎమ్‌ఏ)లో భారత సంతతి ఆటగాడు అర్జాన్‌ సింగ్‌ భుల్లర్‌ సంచలన ప్రదర్శన నమోదుచేశాడు. ఎమ్‌ఎమ్‌ఏలో mma వరల్డ్‌ హెవీ వెయిట్‌ చాంపియన్‌గా నిలిచాడు. ఎంఎంఏలో 10-1తో రికార్డున్న 35 ఏళ్ల అర్జాన్‌ భుల్లర్.. సింగపూర్‌ ఇండోర్‌ స్టేడియంలో శనివారం జరిగిన పోటీల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెండ్రన్‌ వెరాను నాకౌట్‌ చేసి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. బౌట్ మొత్తం భుల్లర్ అద్భుతమైన పంచ్‌లతో అలరించాడు. ఈ విజయంతో ఎమ్‌ఎమ్ఏ ఈవెంట్‌లో వరల్డ్ టైటిల్ నెగ్గిన తొలి భారత సంతతి ప్లేయర్‌గా గుర్తింపుపొందాడు.

Recommended