COVID : Lancet Criticized ఆగష్టు నాటికి 10 లక్షల మరణాలు Modi ప్రభుత్వమే బాధ్యత || Oneindia Telugu
  • 3 years ago
Modi's actions in attempting to stifle criticism during crisis inexcusable says Lancet And The editorial also sharply criticised the Modi government over how it dropped the ball ahead of the second Covid surge.
#COVID19
#LancetCriticizedPMModiGovt
#LancetIndiataskforce
#Coronaactionplan
#secondCovidsurge
#lockdown
#bjp
#OxygenSupply

ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం కరోనావైరస్‌ను కట్టడి చేసే పనిమానేసి ట్విటర్‌లో వస్తున్న విమర్శలను డిలీట్ చేసే పనిపై దృష్టిసారించిందంటూ ఘాటు పదాలతో మెడికల్ జర్నల్ లాన్సెట్ ఓ ఎడిటోరియల్‌ను ప్రచురించింది. ప్రస్తుత పరిస్థితిని అదుపుచేయలేకపోతే భారత్‌లో ఆగష్టు 1వ తేదీ నాటికి 10 లక్షల మరణాలు నమోదవుతాయని హెచ్చరించింది. ఒక వేళ అదే జరిగితే ఈ జాతీయ విపత్తుకు బాధ్యత మోడీ ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని లాన్సెట్ పేర్కొంది.
Recommended