IPL 2021 :BCCI To Incur Losses Of Over INR 2000 Crore Due To IPL 2021 Suspension
  • 3 years ago
IPL 2021 :The BCCI stands to lose over Rs 2000 crore of the broadcast and sponsorship money earmarked for this year's Indian Premier League which was indefinitely postponed on Tuesday due to COVID-19 cases in its bio-bubble.
#IPL2021
#BCCILosses
#StarSports
#IPLpostponed
#IPL2021broadcast
#IndianPremierLeague
#IPLrevenue
#IPLsponsorship
#VIVO
#SRH
#COVID19casesinbiobubble

ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 14వ సీజన్‌లో కొందరు ఆటగాళ్లు కరోనా మహమ్మారి బారిన పడటంతో భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) మంగళవారం ఈ సీజన్‌ను అర్ధాంతరంగా నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఐపీఎల్‌ 14వ సీజన్‌ నిరవధికంగా వాయిదా పడటంతో బీసీసీఐ భారీ నష్టాల్ని చవిచూడనుంది. దాదాపు రూ.2,000 కోట్ల నుంచి 2,500 కోట్ల మధ్య నష్టాల్ని చవిచేసే అవకాశం ఉందని ఓ సీనియర్‌ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. సుమారు రూ.2200 కోట్ల మేర కోల్పోనుందని చెప్పుకొచ్చారు. అయితే ఆ మొత్తాన్ని బోర్డే భరిస్తుందని ఆయన తెలిపారు.
Recommended