Skip to playerSkip to main contentSkip to footer
  • 5/2/2021
#ElectionResult: Tamil Nadu, Kerala, West Bengal, Assam, Puducherry Assembly Election Results Live Updates. Five States Assembly Elections Counting underway
#ElectionResult
#5statesAssemblyelectionsresults2021
#ElectionCounting
#Tirupatibyelection
#TamilNadu
#WestBengal
#Kerala
#Assam
#Covid19
#Puducherry

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలు చోట్ల జరిగన ఉపఎన్నికల ఫలితాలు కూడా ఆదివారం వెలువడనున్నాయి. ఇక కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్‌ను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు. ఇక ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఒక స్పష్టమైన ట్రెండ్ తెలిసే ఛాన్స్ ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కేంద్ర ఎన్నికల సంఘం పలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంది. ఓట్ల లెక్కింపు అనంతరం నిర్వహించబోయే విజయోత్సవాలను నిషేధించింది. ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అభ్యర్థులను గానీ, వారి ఏజెంట్లను గానీ రానిస్తామని తెలిపింది.

Category

🗞
News

Recommended