IPL 2021 : Gautam Gambhir Laud Glenn Maxwell For His Batting In IPL | Oneindia Telugu
  • 3 years ago
Former India batsman, Gautam Gambhir lavished rich praises for Glenn Maxwell as the Australian all-rounder helped his new IPL franchise, Royal Challengers Bangalore win its first couple of games of IPL 2021.
#IPL2021
#RCB
#GlennMaxwell
#ViratKohli
#SRHvsRCB
#RoyalChallengersBangalore
#SunrisersHyderabad
#DavidWarner
#BhuvneshwarKumar
#DevduttPadikkal
#VijayShankar
#ManishPandey
#ShahbazAhmed
#Cricket

బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 6 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించిన మ్యాక్స్‌వెల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ముంబై ఇండియన్స్‌తో జరిగిన సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో కూడా ఈ ఆసీస్ స్టార్ ఆకట్టుకున్నాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన కోహ్లీసేన.. పాయింట్స్ టేబుల్లో అగ్రస్తానంలో కొనసాగుతుంది. ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ చానెల్‌తో మాట్లాడిన గంభీర్.. మ్యాక్సీ పెర్ఫామెన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అలాగే కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీని చూసి షాకయ్యానన్నాడు.
Recommended