Skip to playerSkip to main contentSkip to footer
  • 4/15/2021
IPL 2021: Sania Mirza’s father reacts to SRH’s losses, takes a jibe at the franchise for not having local players. The players with origins in Hyderabad or Andhra Pradesh have found their way into other franchises. Mohammad Siraj plays for RCB, while Ambati Rayudu plays for Chennai Super Kings.
#IPL2021
#SunrisersHyderabad
#NoLocalPlayersinSRH
##TeluguPlayersinIPL
#SRHLosses
#SaniaMirzafatherimranmirza
#DavidWarner
#IPLMatchlivescore
#DCVSRR
#AmbatiRayudu
#MohammadSiraj
#CSK

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీపై భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్థానిక ఆటగాళ్లకు హైదరాబాద్ ఫ్రాంచైజీ అవకాశం ఇవ్వలేదని మండిపడ్డాడు. టీమ్ పెర్ఫామెన్స్ చూస్తుంటే ఈ సీజన్‌లో జట్టు ఎక్కువ విజయాలు నమోదు చేసేటట్లు కనిపించడంలేదన్నాడు.

Category

🥇
Sports

Recommended