#IPL2021,RR vs PBKS : Virender Sehwag Salutes Chetan Sakariya After Brilliant IPL Debut
  • 3 years ago
Virender Sehwag was all praise for young left-arm seamer Chetan Sakariya, who has overcome massive personal crises to come good.
#IPL2021
#ChetanSakariya
#VirenderSehwag
#RRvsPBKS
#PunjabKings
#RajasthanRoyals
#PunjabKings
#SanjuSamson
#RiyanParag
#RahulTewatia
#KLRahul
#ChrisGayle
#MayankAgarwal
#ShivamDube
#Cricket

పంజాబ్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ చేతన్‌ సకారియా సూపర్బ్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన కోటా నాలుగు ఓవర్లలలో సకారియా 31 రన్స్ ఇచ్చి మూడు కీలక వికెట్లు తీశాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను తన సెకండ్ ఓవర్‌లోనే ఔట్ చేసిన సకారియా.. చివరి ఓవర్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ (91), జై రిచర్డ్‌సన్ (0)ను ఔట్ చేశాడు.
Recommended