Wild Dog Movie Public Talk At Prasad's IMAX

  • 3 years ago
Wild Dog Movie Public response.
#AkkineniNagarjuna
#WildDog
#Tollywood

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన 'ఊపిరి' తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా అందుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. దీని తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన ఆయనకు నిరాశే ఎదురైంది. ఇలాంటి సమయంలో ఈ సారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ఎక్కాలన్న పట్టుదలతో ఉన్నాడాయన. ఇందుకోసం 'వైల్డ్ డాగ్' అనే యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలు నడుమ విడుదలైన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Recommended