#holi2021 : PM Modi, President Kovind Extend Holi Greetings
  • 3 years ago
President Ram Nath Kovind and Prime Minister Narendra Modi on Monday extended their greetings to the nation on the occasion of Holi.
#Holi
#PMModi
#RamNathKovind
#IndianFestival
#Colours

దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోడీ. హోలీ సామరస్యంతో కూడిన పండుగ అన్న కోవింద్..అందరీ జీవితాల్లో సంతోషం నింపాలని ఆకాంక్షించారు. ఈ పండుగ జాతీయవాదం యొక్క స్ఫూర్తిని మరింత బలపరుస్తుందన్నారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోడీ.
Recommended