#AirportsPrivatisation : హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లోని వాటాల విక్రయం!!
  • 3 years ago
Union government plans to sell its residual stake in already privatised Delhi, Mumbai, Bengaluru and Hyderabad airports as part of privatisation, says reports. Sale of Airport Authority of India's (AAI) remaining stake in the four airports as also 13 more airports have been identified for privatisation in 2021-22 fiscal, two people aware of deliberations at Empowered Committee of Secretaries last month said.
#Airportsprivatisation
#Mumbaiairports
#Bengaluruairport
#Hyderabadairport
#Uniongovernment
#GovttoSellStakesinAirports
#AAI
#BJPGovt
#Uniongovernment
#Vizagsteelprivatisation

ఇప్పటికే ఎయిర్ ఎండియా, బీఎస్ఎన్ఎల్, వైజాగ్ స్టీల్ ప్లాంట్‌తోపాటు మరెన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నట్టు ప్రకటించిన కేంద్రం తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వాటాలు కలిగిన ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది.