Telenagana MLC Election : కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు! - మంత్రి సత్యవతి రాథోడ్
  • 3 years ago
Minister Sathayavathi Rathod said that the people would set a good example in the MLC elections for the central government which was discriminating against the state and that the ruling TRS party would definitely win in this election.
#MinisterSathayavathiRathod
#TRS
#CMKCR
#BandiSanjay
#KTR
#RevathReddy
#Telangana
#BJP

రాష్ట్రం పట్లవివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఎమ్యెల్సీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని, కచ్చితంగా ఈ ఎన్నికల్లో అధికార తెరాస పార్టీ విజయం సాధిస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ ధీమా వ్యక్తం చేసారు.
Recommended