#JaspritBumrah To Marry #SanjanaGanesan In #Goa This Weekend || Oneindia Telugu
  • 3 years ago
Reports suggest that Indian pace bowler Jasprit Bumrah is set to tie the knot with popular sports presenter Sanjana Ganesan over the upcoming weekend in Goa.
#SanjanaGanesan
#JaspritBumrah
#JaspritBumrahWedding
#JaspritBumrahWife
#BCCI
#IndvsEng2021
#SanjanaGanesanWedding
#BumrahSanjana
#JaspritBumrahMarriage
#Goa
#ViratKohli
#RohitSharma
#YuzvendraChahal
#Cricket
#TeamIndia


టీమిండియా స్టార్ పేసర్, స్పీడ్‌స్ట‌ర్ జస్ప్రీత్ బుమ్రా.. తన సొంతూరు గుజరాత్‌లో పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ సంజనా గణేషన్‌ను జస్ప్రీత్ బుమ్రా పెళ్లాడబోతున్నాడు. మార్చి 14 నుంచి 15 వరకు గోవాలో బుమ్రా, సంజన వివాహం చేసుకోనున్నారు. అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో బుమ్రా పెళ్లి జరగుతుందట. ఈ కార్యక్రమానికి బుమ్రా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవుతారట. అయితే పెళ్లి తర్వాత గ్రాండ్‌గా రిసెప్షన్ వేడుక నిర్వహించే అవకాశం కూడా ఉంది. దీనికి సహచర ఆటగాళ్లతో పాటు అతిరథ మహారథులను ఆహ్వానించవచ్చునని తెలుస్తోంది.
Recommended