#Telangana: ఫలితాల జాప్యం, ఖాలీ పోస్టుల భర్తీ కోసం TSPSC ఎదుట భారీ ఆందోళన..!!
  • 3 years ago
TSPSC: People Dharna Against Forest Beat Officers Results delay In Telangana
#TSPSC
#FBOResults2021
#TelanganaStatePublicServiceCommission
#ForestBeatOfficers
#TRS
#CMKCR
#Telangana
#jobvacancies

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టుల ఫలితాల్లో టీఎస్పీఎస్సీ తీవ్ర జాప్యం చేస్తుందంటూ టీఎస్పీఎస్సీ ఎదుట భారీ ఆందోళన చేపట్టారు నిరసన కారులు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఖాలీ పోస్టులను వెంటనే భర్తీ చెయ్యాలని కూడా డిమాండ్ చేసారు
Recommended