IPL 2021 in One Venue: Mumbai Likely To Host League Stage, Ahmedabad May Host Playoffs
  • 3 years ago
IPL 2021: There are possibilities of Mumbai hosting the league phase with Ahmedabad staging the knockouts of the tournament- Reports

#IPL2021
#MumbaiToHostIPLLeagueStage
#AhmedabadHostIPLPlayoffs
#ChennaiSuperKings
#MSDhoni
#GlennMaxwellIPLPrice
#RCB
#RoyalChallengersBangalore
#IPL2021Auction
#ABD
#ViratKohli
#ChrisMorris
#MohammedSiraj
#SRH
#CSK
#MI
#BCCI

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌ను కేవలం ఒకే నగరానికి పరిమితం చేయనున్నారా? గోవాలో ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్‌ఎల్)ను నిర్వహించినట్లుగానే ఐపీఎల్‌ను ముంబైలో నిర్వహించేందుకు కసరత్తు జరుగుతున్నదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపీఎల్ 2021లో తొలి అంకం అయిన మినీ వేలం పూర్తయినా, ఇంకా ఐపీఎల్ వేదికలు, షెడ్యూల్‌‌పై స్పష్టత రాలేదు.వేర్వేరు నగరాల్లో బయో‌బబుల్ వాతావరణం ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాకుండా క్రికెటర్లు ఒకటి రెండు రోజులకే బయోబబుల్ వదిలి వెళ్లడం కూడా కుదరదు. అందుకే ఒకే నగరంలో నిర్వహిస్తే బయో‌బబుల్ ఏర్పాటు ఖర్చు తక్కువగా ఉండటమే కాకుండా, ప్రయాణాలు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అందుకే ముంబైలోని వాంఖడే, డీవై పాటిల్, బ్రబౌర్న్ స్టేడియాల్లో ఐపీఎల్ నిర్వహిస్తే ఎలా ఉంటుందనే విషయంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Recommended