IPL 2021 Auction : Aaron Finch Reacts After Going Unsold In IPL 2021 | Oneindia Telugu
  • 3 years ago
IPL 2021 Auction : Aaron Finch said that going unsold at the recent Indian Premier League (IPL) 2021 Player Auction was not unexpected. "It would have been nice to be playing again. It's a wonderful competition to be a part of but it wasn't unexpected that I wasn't picked up, to be honest. I'd prefer to be playing cricket, but a little bit of time at home won't be the worst thing,"
#IPL2021Auction
#AaronFinch
#RoyalChallengersBangalore
#RCB
#ViratKohli
#ChennaiSuperKings
#MSDhoni
#SureshRaina
#KingDhoni
#HarbhajanSingh
#KolkaraKnightRiders
#MumbaiIndians
#IPL2021
#DineshKarthik
#ArjunTendulkar
#KingsXIPunjab
#PunjabKings
#CSK
#MumbaiIndians
#RohitSharma
#KLRahul
#DelhiCapitals
#Cricket
#TeamIndia

ఐపీఎల్ వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిపోవడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. మరికొంత టైమ్ ఇంటి వద్ద గడపడం పెద్ద సమస్యేమీ కాదన్నాడు. వీలైనంత త్వరగా తాను ఫామ్‌లోకి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. యూఏఈలో జరిగిన లీగ్‌లో ఫించ్ బెంగళూరు తరఫున ఒకే ఒక్క ఫిఫ్టీ చేశాడు. బిగ్‌బాష్‌లోనూ 13 మ్యాచ్‌ల్లో 179 రన్సే చేయడంతో ఏ ఫ్రాంచైజీ కూడా అతన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు.
Recommended