Faf du Plessis Announces Retirement From Test Cricket || Oneindia Telugu
  • 3 years ago
Former South Africa captain Faf du Plessis on Wednesday announced his retirement from Test cricket to focus on the shorter formats with T20 being his priority.
#FafduPlessis
#TestCricket
#SouthAfricaCricketBoard
#CSK
#IPL2021
#ChennaiSuperKings
#FafduPlessisRetirement
#Cricket

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్ బ్యాట్స్‌మ‌న్ ఫాఫ్ డుప్లెసిస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. 36 ఏళ్ల డుప్లెసిస్ బుధవారం టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు డుప్లెసిస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశాడు. ఫాఫ్ నిర్ణయంతో దక్షిణాఫ్రికా బోర్డు షాక్ తింది.
Recommended