IPL 2021 లో స్థానం లేకపోవడం పై Sreesanth | Bring Back Sreesanth To IPL
  • 3 years ago
IPL Auction 2021 Players List: Teams Not Interested as Sreesanth Fails to Make the Cut in Final List of 292 Players
#Sreesanth
#Ipl2021
#Ipl2021Auction
#Ipl2021Updates
#Bcci

శ్రీశాంత్‌ 2013 ఐపీఎల్‌ సీజన్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో చిక్కుకొని జీవితకాల నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2019లో సుప్రీంకోర్టు అతడి నిషేధ కాలాన్ని తగ్గించాలని బీసీసీఐని ఆదేశించడంతో ఏడేళ్లకు కుదించింది. గతేడాది సెప్టెంబర్‌తో ఈ నిషేధం పూర్తయింది.
Recommended