India-China Stand Off : China క్యాంపులో ఆందోళన.. దేనికైనా సిద్ధమేనంటూ IAF Chief Bhadauria

  • 3 years ago
Indian Air Force Chief RKS Bhadauria today said that Rafale aircraft has caused worries in the Chinese camp. "Of course, it will: IAF Chief RKS Bhadauria on being asked if Rafale aircraft has caused worries in the Chinese camp," reports ANI.
#Rafale
#IAFChiefBhadauria
#IndiaChinaStandOff
#IndianAirForce
#Rafaleaircraft
#IndiavsChina
#IndiaChinaBorder
#Ladakh

మన దేశ అమ్ములపొదిలో చేరిన రఫేల్ యుద్ధ విమానాలతో చైనా క్యాంపులో ఆందోళన నెలకొందని భారత వాయుసేన చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. చైనా బలగాలు వారి జే-20 యుద్ధ విమానాలను ఈశాన్య లడఖ్ సరిహద్దు వరకు తీసుకొచ్చాయి. వారు అక్కడ్నుంచి వెళ్లిపోయినా తిరిగివచ్చే అవకాశాలు లేకపోలేదు.

Recommended