Skip to playerSkip to main contentSkip to footer
  • 2/3/2021
Hyderabad: Watch Minister Srinivas Goud & Mahmood Ali Launched Cruise Boat Service at Hussain Sagar
#CruiseBoats
#HussainSagar
#CruiseBoatServiceatHussainSagar
#Hyderabad
#Boatingservices
#MinisterSrinivasGoud
#TRS

వాటర్ యాక్టివిటీస్ ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం క్రూయిజ్ బోటును అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ పర్యాటక శాఖ. హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌లో క్రూయిజ్‌ బోట్‌ సేవలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి శ్రీనివాస్‌ గౌడ్‌ మంగళవారం హుస్సేన్ సాగర్‌లో ఆర్యతార క్రూయిజ్‌ బోట్‌ను ప్రారంభించారు

Category

🗞
News

Recommended