Andhra Pradesh : మళ్ళీ అరెస్టయిన Atchannaidu.. కారణం ఇదే !
  • 3 years ago
Andhra Pradesh TDP president and MLA Atchennaidu has been arrested by the police and shifted to Kottabommali station.
#Atchannaidu
#KinjarapuAtchannaidu
#TDP
#Ysrcp
#Andhrapradesh

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని నిమ్మాడలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిన్న అచ్చెన్నాయుడిపై కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. వైసీపీ సర్పంచ్‌ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు ఇంటి వద్దకు భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కోటబొమ్మాలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో నిమ్మాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
Recommended