Skip to playerSkip to main contentSkip to footer
  • 2/1/2021
#UnionBudget2021: Finance Minister Nirmala Sitharaman presents the Budget 2021 proposals in the Parliament.
#UnionBudget2021
#Budget2021
#AatmanirbharBharatKaBudget
#IncomeTaxRateSlabChange
#FinanceMinisterNirmalaSitharaman
#UnionBudget2021LiveUpdates
#Indiaeconomy
#80Cincometaxact
#AatmanirbharPackage
#Coronavaccines
#SwachhBharat2
#Budget2021CheaperCostlierItems

దేశంలో నెలకొన్న అత్యంత కఠిన పరిస్థితుల మధ్య బడ్జెట్ ప్రతిపాదనలకు రూపకల్పన చేశామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇలాంటి పరిస్థితులు ఇంతకుముందెప్పుడూ లేవని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లను నమోదు చేశామని పేర్కొన్నారు. కొద్దిసేపటి కిందటే పార్లమెంట్‌లో ఆమె బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టారు.

Category

🗞
News

Recommended