#ICC Announces Player Of The Month Awards To Best Performances

  • 3 years ago
The International Cricket Council (ICC) on January 27, 2021 announced the 'ICC Player of the Month' awards to recognise the best performances of male and female cricketers across all three forms of international cricket.
#ICC
#ICCPlayerOfTheMonthAward
#RishabhPant
#MohammedSiraj
#WashingtonSundar
#TNatarajan
#stevesmith
#BCCI
#TeamIndia

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్ ‌(ఐసీసీ) బుధవారం సరికొత్త పురస్కారాన్ని ప్రవేశపెట్టింది. అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు ఇకపై ప్రతినెలా 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ అవార్డు' ఇవ్వనుంది. ఏడాది పొడవునా అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్లలో పురుషులు, మహిళా క్రికెటర్ల ఉత్తమ ప్రదర్శనకారులకు ఐసీసీ ఈ అవార్డులు ఇవ్వనుంది. ఐసీసీ ఓటింగ్‌ అకాడమీతో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానుల ఓట్లను పరిగణనలోకి తీసుకుని విజేతను నిర్ణయించనున్నట్లు పేర్కొంది.

Recommended