DRDO Hands Over Motor Bike Ambulance 'Rakshita' To CRPF | Oneindia Telugu
  • 3 years ago
A DRDO laboratory on Monday handed over to the Central Reserve Police Force a bike-based ambulance that has been developed to provide quicker medical support to those living in congested streets and remote locations, the defence ministry said.

#DRDOBikeAmbulance
#DRDO
#BikeAmbulance
#CRPF
#India

దేశ రక్షణ నిమిత్తం ఆయుధాలు రూపొందించే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ప్రజా ఉపయోగ ఆవిష్కరణలకు కూడా ప్రాధాన్యమిస్తోంది. తాజాగా డీఆర్డీఓ పరిశోధకులు ఓ బైక్ అంబులెన్స్ ను రూపొందించారు. సీఆర్పీఎఫ్ సూచనల మేరకు ఈ బైక్ అంబులెన్స్ ను అభివృద్ధి చేశారు.