Covid vaccine in India: Transportation to Begin | Oneindia Telugu
  • 3 years ago
Covishield, Covaxin to be available very soon in India: Health Minister Harsh Vardhan. Ahead of the Covid-19 vaccine dry run on 8 January, Union Health Minister Harsh Vardhan met the health ministers of states and Union Territories on Thursday.Pune will be the central hub from where the vaccine distribution will take place.

#CovidvaccineinIndia
#Covid19vaccinedryrun
#Covishield
#HealthMinisterHarshVardhan
#CovidvaccineTransportation
#Covaxin
#Coronavaccinedistribution
#Pune


దేశంలో కరోనా వ్యాక్సిన్​ పంపిణీ కోసం చర్యలు ముమ్మరం చేసింది కేంద్రం ప్రభుత్వం. దేశవ్యాప్తంగా రెండో దఫా వ్యాక్సిన్​ మాక్​ డ్రిల్ నేపథ్యంలో గురువారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, అదనపు చీఫ్​ సెక్రటరీలతో వీడియోకాన్ఫరెన్స్​ ద్వారా సమావేశమయ్యారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్​. కరోనా వ్యాక్సిన్‌ కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌లు దేశంలో అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.హర్షవర్ధన్‌ గురువారం తెలిపారు. వ్యాక్సిన్‌ పంపిణీ చేయడానికి నిపుణులతో కూడిన సలహా బృందాలనునియమించారు. కరోనా వ్యాక్సిన్‌ను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసిన అనంతరం పంపిణీ చేయనున్నారు
Recommended