BJP Leaders Attacked Pragathi Bhavan, Some Of Them Are Arrested | Oneindia Telugu
  • 3 years ago
The review meeting of the BJP municipal corporators became tense. Corporators gathered at the Harita Hotel and arrested former party MPs. Tensions were high in the wake of the siege of Pragati Bhavan by all the corporators.

#Telangana
#BJP
#PragathiBhavan
#BJPmunicipalcorporators
#KCR
#TRS

బీజేపీ మున్సిపల్ కార్పొరేటర్ ల సమీక్షా సమావేశం ఉద్రిక్తంగా మారింది. హరితా హోటల్ లో సమావేశమైన కార్పొరేటర్ లు పార్టీ మాజీ ఎమ్యెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసారు. కార్పొరేటర్ లు అందరు కూడా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టిన నేపధ్యం లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిహెచ్ఎంసి ఎన్నికలు ముగిసి ఫలితాలొచ్చినా కూడా జిహెచ్ఎంసి కొలువు తీరలేదు మేయర్ ని నియామకం ఇంకెప్పుడు జరుగుతుంది అంశం పై ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టిన నేపధ్యం లో ఉద్రిక్తత నెలకొంది.

Recommended