OVID-19 Vaccine: Co-WIN App Registration Process | Oneindia Telugu
  • 3 years ago
COVID-19 Vaccine: CoWIN App to Be Official Vaccine App for India: All You Need to Know

#COVID19vaccine
#CowinAppRegistrationProcess
#COVID19VaccineRegistration
#COVID19
#StrainVirus
#HealthMinistry
#RajeshBhushan
#Covishield
#OxfordCOVID19vaccine
#CoWIN
#India

భారత్​లో కరోనా వైరస్ వ్యాక్సినేషన్​కు రంగం సిద్ధమైంది. మరో పది రోజుల్లో ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించింది. కొవిషీల్డ్​, స్వదేశీ సంస్థ భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్లకు కేంద్రం అనుమతులు ఇచ్చింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి Co-WIN యాప్, వెబ్​సైట్​ను కేంద్రం తీసుకొచ్చింది. దీని ద్వారా సమాచారాన్ని సేకరించనుంది. వ్యక్తిగతంగానూ ఈ యాప్ లేదా వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. Co-WIN లో నమోదైన వారికే తొలుత ప్రభుత్వం వ్యాక్సిన్​ ను అందించనుంది.

Recommended