2 years ago

Telangana : TSRTC To Run 1,600 Festival Special Busses To Andhra Pradesh | Oneindia Telugu

Oneindia Telugu
Oneindia Telugu
సంక్రాంతి పండుగ సమయంలో ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమవుతోంది టీఆఎస్ ఆర్టీసీ. ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మొత్తంగా 4,981 ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు టీఎస్ఆర్టీసీ రీజినల్ మేజనర్ వరప్రసాద్ తెలిపారు.. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 3,380 ప్రత్యేక బస్సులు నడపనుండగా... ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు 1,600 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు వెల్లడించారు.

Browse more videos

Browse more videos