MS Dhoni Has Not Done Well Enough In To Be In The T20 Team Of The Decade : Aakash Chopra

  • 3 years ago
Aakash Chopra questions ICC for picking MS Dhoni in the T20I team of the decade. The former Delhi-based cricketer questioned the presence of Indian cricketers in the T20I squad in the first place. Notably, the likes of short-format specialist Jos Butler has been omitted from the high-profile list.
#TeamIndiaSchedulein2021
#AakashChopra
#MSDhoniinT20Iteamofdecade
#JosButler
#ICCT20TeamOfTheDecade
#ICCT20WorldCup2021
#IndiavsAustralia
#RohitSharma
#EnglandtourofIndia
#Indiancricketers
#IPL2021
#mayankagarwal
#NewZealandtourofIndia
#hanumavihari
#MohammedSiraj
#IndiatourofSriLanka
#AustraliavsIndia
#IndiatourofZimbabwe
#SouthAfricatourofIndia
#AshwinBumrahShines
#IndiaTestwinsinAustralia



తాజాగా మూడు ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్ ‌(ఐసీసీ) ఈ దశాబ్దపు జట్టు, వ్యక్తిగత పురస్కారాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దశాబ్దపు టీ20 జట్టులో ఎంఎస్ ధోనీకి ఐసీసీ.. వికెట్ కీపర్‌గానే కాకుండా కెప్టెన్‌గానూ చోటిచ్చింది. అయితే మహీ ఈ దశాబ్దంలో టీ20ల్లో చేసింది ఏమీ లేదని విమర్శించిన వ్యాఖ్యత ఆకాశ్ చోప్రా.. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కి అతని స్థానంలో చోటిచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.

Recommended