Home Minister Mekathoti Sucharitha Distributes House Pattas To Deserving People
  • 3 years ago
AP Home Minister Mekathoti Sucharita has said that AP CM Jagan has fulfilled his promise to provide housing to the poor when he comes to power. Home Minister Mekatoti Sucharita participated in the Navratna Housing pattas distributed program at Nagulapadu on Wednesday.
#YSRJaganannaIllaPattalu
#HousingForPoor
#HousePattas
#APCMJagan
#MekathotiSucharita
#HousingForPoor
#AndhraPradesh

పేదల సొంత ఇంటి కళను సాకారం చేశారన్నారు ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత.అధికారం లోకి వచ్చాక పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారని అన్నట్టు గానే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని హోం మంత్రి మేకతోటి సుచరిత పెదనందిపాడు మండలం నాగులపాడు లో బుధవారం నిర్వహించిన నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు.
Recommended