AP CM YS Jagan Has Launched Jagananna Jeeva Kranti Scheme
  • 3 years ago
AP CM YS Jagan has launched Jagananna Jeeva Kranti scheme to provide government assistance to women towards economic self-sufficiency and to raise the living standards of women.
#JaganannaJeevaKranthi
#APCMYSJagan
#YSRCPGovt
#governmentassistancetowomen
#womeneconomicselfsufficiency
#AndhraPradesh

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు . మహిళలు ఆర్థిక స్వావలంబన సాగించే దిశగా ప్రభుత్వ సహకారాన్ని అందించడం కోసం, మహిళల జీవన స్థాయిని ప్రమాణాలను పెంచడం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న జీవ క్రాంతి పథకాన్ని ప్రారంభించారు
Recommended