T Natarajan's Heartfelt Message 'A Dream Come True Moment' | India vs Australia

  • 4 years ago
India vs Australia: After lifting the T20I series trophy with Team India, Natarajan took to Twitter to acknowledge his teammates and fans for the "support and encouragement."
#IndiavsAustralia
#TNatarajanheartfeltMessage
#TNatarajan
#maideninternationaltour
#PandyaNatarajanManoftheSeries
#ViratKohli
#indvsaustestseries
#HardikPandya
#INDVSAUS2020
#T20Iserieswin

గత కొన్ని నెలల్లో జరిగిన విషయాలు నమ్మలేకపోతున్నా. ఇదంతా జరిగిందా అనిపిస్తుంది. నా తొలి పర్యటనలో టీ20 సిరీస్‌ విజయం సాధించడం గొప్పగా ఉంది. నా కల నిజమైన క్షణాన్ని మా జట్టు మరింత ప్రత్యేకంగా మార్చింది. అండగా నిలుస్తూ ప్రోత్సహించిన సహచరులకు కృతజ్ఞతలు. నాపై చూపిన అభిమానానికి, మద్దతుకు ధన్యవాదాలు'' అని నటరాజన్ ట్వీట్ చేశాడు.