New Covid-19 Guidelines : కఠినంగా Containment Zones.. లాక్‌డౌన్ విధించ‌రాదు..!!
  • 3 years ago
Keeping an eye on the rising cases of Covid-19 in numerous states, the Central Ministry of Home Affairs has issued new guidelines to be effective from December 1 till the end of the year 2020.The centre on Wednesday asked states to step up measures to contain the spread of coronavirus cases, suggesting they strictly enforce restrictions in containment zones.

#NewCovid19Guidelines
#unionhomeministry
#containmentzones
#Centralgovt
#coronavirusinindia
#CovidVaccine
#locallockdowns
#pmmodi
#coronaviruscases

డిసెంబర్ 1 నుంచి 31వరకు అన్ని రాష్ట్రాలు, యూటీలు అనుసరించాల్సిన విధివిధానాలకు సంబంధించి కేంద్రం జారీ చేసిన తాజా మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి.. ప్రోటోకాల్ ప్ర‌కారం అంతటా కరోనా టెస్టింగ్ నిర్వ‌హించాలి. స్థానిక జిల్లా, మున్సిప‌ల్ పోలీసులు అధికారులు.. క‌ఠినంగా ఆంక్ష‌లు అమ‌లు అయ్యేలా చూడాలి.
Recommended