GHMC Elections 2020 : Congress Manifesto వరద బాధితులకు రూ.50వేలు.. మృతుల కుటుంబాలకు 25 లక్షలు..!!

  • 3 years ago
Congress Manifesto For GHMC Elections: Congress manifesto promises Rs 50,000 for flood relief.The party also promised an ex-gratia of Rs 25 lakh to families of those who have lost a member due to the floods.

#GHMCElections2020
#CongressManifesto
#TRSManifesto
#CMKCR
#floodreliefFund
#CovidVaccine
#CongressManifestopromises
#JaggaReddy
#GHMCPolls
#BJP
#TRS
#Hyderabad
#Telangana


జీహెచ్ఎంసీ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని భారీగానే తాయిలాలు ప్రకటించింది. ప్రధానంగా వరద బాధితులకు రూ.50వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించడం గమనార్హం. అంతేకాదు,వరదల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు.

Recommended