Zero Interest And Input Subsidy Amount to AP Farmers.. 1.97 లక్షల మందికి రూ.132 కోట్లు చెల్లింపు...!
  • 3 years ago
The Andhra Pradesh government headed by chief minister YS Jagan Mohan Reddy government credit to farmers under zero interest and investment subsidy schemes. In Kharif 2019, 14.58 lakh farmers took crop loans where all of them will get Rs 510.32 crore under the zero interest scheme and another Rs 132 crore as investment subsidy for the loss of agricultural crops.
#ZeroInterestcroploans
#zerointerestscheme
#investmentsubsidyschemes
#APCMJagan
#Kharif
#InputSubsidyAmountFarmers
#AndhraPradeshgovernment
#YSRCP
#Farmers
#agriculturalcropsloss


2019 ఖరీఫ్‌కు సంబంధించి 14.58 లక్షల మంది రైతులకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.510.32 కోట్లను మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయం నుంచి చెల్లించారు. అలాగే వరదల కారణంగా పంటలు నష్టపోయిన 1.97 లక్షల మంది రైతులకు నెల తిరగకుండానే ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.132 కోట్లు చెల్లించారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి ఆన్‌లైన్‌ ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు.
Recommended