Diwali 2020: Restrictions on Crackers | Green Firecrackers Only for 2 Hours | Oneindia Telugu
  • 3 years ago
States have allowed green crackers this Diwali.

#deepavali
#Diwalicrackers
#GreenFirecrackers
#AndhraPradesh
#greencrackersDiwali
#Karnataka
#Coronavirus
#Diwaliinindia

కాలుష్య ప్రభావం అధికంగా ఉన్న అన్ని చోట్లా ఈ ఏడాది బాణాసంచా క్రయ విక్రయాలు, కాల్చడాన్ని కూడా నిషేధిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈసారి దీపావళి వేడుకలపై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. పలు రాష్ట్రాల్లో గ్రీన్‌ క్రాకర్స్‌ ను మాత్రమే వాడేలా ఆదేశాలు ఇచ్చారు. అదీ కేవలం రెండు గంటలకు పరిమితం చేశారు. ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో గ్రీన్‌ క్రాకర్స్‌ అమ్మకాలు మాత్రమే సాగుతున్నాయి.