GST Compensation : Centre Borrows, Transfers First Tranche Of Rs 6,000 Crore To States || Oneindia
  • 4 years ago
The central government on Friday borrowed and transferred 6,000 crore on account of Goods and Services tax(GST) compensation to states under the special borrowing plan, Finance Ministry said in a press release.
#GSTCompensation
#CentralGovernment
#GoodsandServicestax
#specialborrowingplan
#FinanceMinistry
#AndhraPradesh
#జీఎస్టీ
#Lockdown


ప్రత్యేక రుణాలు తీసుకునే ప్రణాళిక(స్పెషల్ బారోయింగ్ ప్లాన్)లో భాగంగా అరువుకు తీసుకున్న మొత్తం రూ. 6,000 కోట్లను కేంద్రం రాష్ట్రాలకు మొదటి దఫాగా విడుదల చేసింది. వస్తువ సేవల పన్ను(జీఎస్టీ) పరిహారంగా ఈ మొత్తాన్ని అందజేసింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం 5.19% వడ్డీ రేటుతో అరువు తీసుకుంది.