#HyderabadFloods: Pawan Kalyan Donates Rs. 1 Crore మరోసారి తానేంటో నిరూపించిన పవర్ స్టార్ ....
  • 4 years ago
Hyderabad floods: Pawan Kalyan Donates Rs. 1 crore to telangana government Ahead of Hyderabad floods.
#HyderabadFloods
#PawanKalyan
#PawanKalyanDonationforHyderabadFloods
#Hyderabad Rains
#CMKCR
#telanganagovernment
#Rains
#Floods

జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ వరద బాధితులకు తనవంతుగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ స్పందించి తెలంగాణ ప్రజలకు అండగా నిలవాలని కోరారు. వరద సహాయక చర్యల్లో జనసైనికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Recommended