Producer Natti Kumar Given Clarity Over దిశ ఎన్‌కౌంటర్ Movie

  • 4 years ago
హైదరాబాద్ శివారులో గతేడాది నవంబర్ 26న జరిగిన ‘దిశ’ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే, ఈ ఘటన ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వ పర్యవేక్షలో ‘దిశ ఎన్‌కౌంటర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నట్టి క్రాంతి, నట్టి కరుణ నిర్మాతలు.

#Disha
#RGV
#NattiKumar
#RamGopalVarma
#Krishnaswamyshrikanth
#SonikaAkula
#Nattikranthi
#Tollywood

Recommended