Breaking : LJP Founder Ram Vilas Paswan Is No More | Oneindia Telugu
  • 4 years ago
Ram Vilas Paswan passes away.
#RamvilasPaswan
#Bihar
#Delhi
#Chiragpaswan
#Pmmodi
#LJP

లోక్ జనశక్తి పార్టీ(LJP)వ్యవస్థాపకుడు, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్(74) కన్నుమూశారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఓ హాస్పిటల్ లో రామ్ విలాస్ పాశ్వాన్ తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

Recommended