IPL 2020,RCB vs RR : Virat Kohli Gives A Special Gift To Six-Machine Rahul Tewatia | Oneindia Telugu
  • 4 years ago
Royal Challengers Bangalore skipper Virat Kohli on Saturday gave a special gift to all-rounder Rahula Tewatia after Rajasthan Royal's IPL 2020 match against RCB in Abu Dhabi.
#IPL2020
#RCBvsRR
#RahulTewatia
#ViratKohli
#DevduttPadikkal
#RoyalChallengersBangalore
#RajasthanRoyals
#YuzvendraChahal
#NavdeepSainibeamer
#MahipalLomror
#SteveSmith
#Cricket


రాజస్థాన్‌ రాయల్స్ (ఆర్‌ఆర్) ఆల్‌రౌండర్‌ రాహుల్‌ తెవాటియాకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఓ బహుమతిని ఇచ్చాడు. తెవాటియా బ్యాటింగ్‌కు ముగ్దుడైన కోహ్లీ.. తన జెర్సీని అతడికి బహూకరించాడు. ఆ జెర్సీపై 'డియర్‌ రాహుల్‌.. బెస్ట్‌ విషెస్' అని రాసి ఆటోగ్రాఫ్‌ చేసి ఇచ్చాడు.
Recommended