Watch Actor Madhunandan Interview About Orey Bujjiga Movie. Raj Tarun starrer Orey Bujjigaa is Produced by KK Radhamohan under Sri Sathya Sai Arts banner in Konda Vijaykumar's Direction
రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఒరేయ్ బుజ్జిగా...సినిమా అక్టోబర్ 2న ఆహాలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో యాక్టర్, కమెడియన్ మధు సినిమా లో తన రోల్ గురించి సినిమా గురించి కొన్ని విషయాలు మనతో పంచుకున్నారు